Venkatesh: చిన్న దర్శకుడితో వెంకీ నెక్స్ట్ చిత్రం ?

Venkatesh

వెంకటేష్ (Venkatesh) హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు ఫిలింనగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ‘హిట్-2’ బ్లాక్‌బస్టర్ కావడంతో శైలేష్‌తో సినిమా చేయడానికి ఎంతో మంది స్టార్లు కూడా ఆసక్తితో ఉంటారనడంలో సందేహం లేదు.

Director Sailesh Kolanu

అయితే రీసెంట్గానే ‘హిట్-3’ని శైలేష్ అనౌన్స్ చేసారు. కానీ దానికంటే ముందుగానే ఈ వెంకీ మామ తో ఒక క్రైమ్ థ్రిల్లర్ తీయాలని చూస్తున్నట్లు సమాచారం. శైలేష్ కూడా వెంకీకి ఒక కథ వినిప్పించారట. అది ‘విక్రమ్’ స్టయిల్లో ఈ సినిమా ఉండొచ్చని అంటున్నారు.

Google News