యూఎస్‌లో వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం..

యూఎస్‌లో వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం..

ఏపీలో ఎన్నికలకు సమయం పెద్దగా లేదు. మరో మూడు నెలలు మాత్రమే ఉంది. దీనికోసం అధికార వైసీపీ ముందుగానే సన్నద్ధమవుతోంది. జగన్ ఎప్పటి నుంచో అంటున్న మాట వైనాట్ 175. దీనిని నిజం చేసుకునే క్రమంలో వడివడిగా అడుగులు వేస్తోంది. ఎప్పటి నుంచో తమ పార్టీ ప్రజా ప్రతినిధులందరినీ జనంలోనే ఉండేలా ప్లాన్ చేసింది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలకు మేరకు అమెరికా వైసీపీ అధ్యక్షులను నియమించింది.

యూఎస్‌లో వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం..

ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా పని చేస్తూ ఉంటుంది. వైసీపీ విజయంలో ఇది కీలక భూమిక పోషిస్తుందన్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున మీడియా సంస్థలు ప్రతిపక్ష పార్టీలకు అండగా ఉన్నాయి. వైసీపీ ఏం చేసినా కూడా దానిని మార్చి తప్పుగా జనాలకు చూపించడమే వీటి పని. వీటన్నింటినీ ఎదుర్కోవడమే లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా పని చేస్తూ ఉంటుంది. దీనికోసం అమెరికాలోని వైసీపీ సోషల్ మీడియా కమిటీ ఏర్పాటైంది. అసలు ఏ ఏ కమిటీలు, వాటి సభ్యులెవరో చూద్దాం.

వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కమిటీ యూఎస్ఏ..

రోహిత్ గంగిరెడ్డిగారి – కన్వీనర్

ఆదిత్య పల్లేటి – కో కన్వీనర్

కిరణ్ కుమార్ చిల్లా – కో కన్వీనర్

తేజ యాదవ్ బంక – కో కన్వీనర్

సురేష్ మైలం – కో కన్వీనర్

అడ్వైజరీ టీం..

మేకా సుబ్బారెడ్డి – మెంబర్

సమన్విత రెడ్డి – మెంబర్

జగన్ మోహన్ యాడికి – మెంబర్

ప్రతా బైరెడ్డి – మెంబర్

రఘు అరిగ – మెంబర్

సునీల్ మండుటి – మెంబర్

సోషల్ మీడియా ప్రోపర్టీస్ మేనేజ్‌మెంట్..

రాయల్ రెడ్డి జుటూరు – కో ఆర్డినేటర్

మోక్షవర్ధన్ రెడ్డి జి – మెంబర్

సునీల్ కుమార్ జంపాల – మెంబర్

ప్రనీత్ రెడ్డి చల్లా – మెంబర్

మల్లేష్ పుట్టా – మెంబర్

సాయితేజ చెన్ను – మెంబర్

నెట్‌వర్క్ మేనేజ్ మెంట్..

భరత్ పాటిల్ – కో ఆర్డినేటర్

శ్రీహర్ష గ్రంథి – మెంబర్

సందీప్ రాఘవ ఎం – మెంబర్

వెంకట సురేంద్ర గౌడ్ ఎం – మెంబర్

మధు వడ్లపాటి – మెంబర్

భాను ప్రసాద్ ముత్రేవుల – మెంబర్

ప్రమోద్ రెడ్డి తిరుమరెడ్డి – మెంబర్

డిస్ట్రిబ్యూషన్ మేనేజ్ మెంట్..

ప్రతాప్ రెడ్డి – కో ఆర్డినేటర్

గోపి తిరుమూరు – మెంబర్

హర్షారెడ్డి దలవై ఈశ్వర్ – మెంబర్

అన్విత రెడ్డి కే – మెంబర్

తరుణ్ రెడ్డి అరసు – మెంబర్

శౌర్యా సన్హిత్ కొత్తా – మెంబర్

భావన జి – మెంబర్

ఇన్‌ఫ్లూయెన్సర్ మేనేజ్ మెంట్:

కార్తిక్ రెడ్డి కాసు – కో ఆర్డినేటర్

చరణ్ పింగిలి – మెంబర్

రామిరెడ్డి వెంకట్ రెడ్డి – మెంబర్

భూమిరెడ్డి పెద్దిరెడ్డి – మెంబర్

వెంకట్ పాల – మెంబర్

Google News