Agent Review & Rating: ఏజెంట్ మూవీ రివ్యూ

Agent Review & Rating: ఏజెంట్ మూవీ రివ్యూ

అఖిల్ అక్కినేని(Akhil Akkineni), మమ్ముటి(Mammotty) ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ఏజెంట్(Agent) ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఏజెంట్ చిత్రాన్ని నిర్మించారు.

ఏజెంట్ చిత్రానికి పలు ప్రముఖ వెబ్ సైట్లు ఇచ్చిన రివ్యూ & రేటింగ్స్(Agent Review & Rating) ఇలా ఉన్నాయి.

Agent Review & Ratings:

123 తెలుగు – 2.5/5

గ్రేట్ ఆంధ్ర –

గుల్తె – 2/5

తెలుగు సినిమా –

ఇండియాగ్లిట్జ్ – 2/5

ఫిల్మీ ఫోకస్ -2.5/5

మిర్చి 9 – 1.75/5

సినీ జోష్ – 2/5

తెలుగు 360 – 1.75/5

ఏజెంట్ చిత్రం మీకు ఎలా అనిపించింది ?

  • సూపర్ హిట్ (100%, 1 Votes)
  • బాగుంది (0%, 0 Votes)
  • యావరేజ్ మూవీ (0%, 0 Votes)
  • ప్లాప్ మూవీ (0%, 0 Votes)

Total Voters: 1

Loading ... Loading ...
Google News