Punarnavi Bhupalam: ఇదే చివరిసారి కావాలని ఆకాంక్షిస్తున్నా: పునర్నవి

Punarnavi Bhupalam suffering with chest congestion

తాను కొద్దీ రోజుల క్రితం అనారోగ్యం పడ్డానంటూ ఇన్ స్టాగ్రామ్ లో చేసింది పునర్నవి భూపాళం (Punarnavi Bhupalam). “కొద్ది రోజులుగా ఛాతి (ఊపిరితిత్తులు)కి సంబందించిన సమస్య (Chest Congestion)తో బాధపడుతున్నా. నా కొత్త సంవత్సరం ఇలా మొదలైంది. ఇదే చివరిసారి కావాలని ఆకాంక్షిస్తున్నా.. ” అని ఫోటో చేసింది.

పునర్నవి భూపాళం బిగ్ బాస్ షో తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం లండన్ వెళ్ళింది. ఆమె అక్కడ సైకాలజీలో హయ్యర్ స్టడీస్ చేస్తోంది.

Google News