Adipurush: ఆదిపురుష్ ఫస్ట్ సింగిల్ అప్పుడే

Adipurush first single

బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేస్తున్న సినిమా “ఆదిపురుష్”(Adipurush) రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రభాస్ సరసన కృతి సనన్ (Kriti Sanon) జంటగా నటిస్తోంది.

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఫాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫస్ట్ సింగిల్ ను మార్చి చివరి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ గా ఆదిపురుష్ (Adipurush) చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టీజర్ కు వచ్చిన షాకింగ్ రెస్పాన్స్ తో సినిమా విడుదల ఆపి గ్రాఫిక్స్ పనులు మళ్ళీ చేస్తున్న విషయం తెలిసిందే.

Google News