Sreeja: వైరల్ అవుతున్న శ్రీజ సోషల్ మీడియా పోస్ట్

283863217 552823789759515 1732871508592508223 N 1

తరచూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ (Sreeja) ప్రస్తుతం పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

“డియర్‌ 2022… నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కష్టసుఖాల్లో నన్ను ఎంతగానో అర్థం చేసుకునే, అమితంగా ప్రేమించే, అన్ని విధాలుగా సంరక్షించే ఆ వ్యక్తి మరెవరో కాదు నేనే. ఈ ఏడాది నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం మొదలు అయ్యింది’’ అని శ్రీజ (Chiranjeevi daughter Sreeja) చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Google News