Waltair Veerayya: వాల్తేర్ వీరయ్య 5వ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్

Waltair Veerayya 5th Single

వాల్తేర్ వీరయ్య (Waltair Veerayya)లోని ఐదో సింగిల్ మేకింగ్ గురించి బీటీఎస్(BTS) వీడియో పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).

Waltair Veerayya 5th Single

‘నీకేమో అందం ఎక్కువ.. నాకేమో తొందరెక్కువా’ (Neekemo Andamekkuva Naakemo Tondarekkuva) అనే ఈ పాటను ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లో చిత్రీకరించినట్లు చిరంజీవి తెలిపారు. లిరిక్స్ తనను బాగా ఆకట్టుకున్నట్లు చిరు తెలిపారు. ఇక ‘వాల్తేర్ వీరయ్య’( Waltair Veerayya) చిత్రంలో శేఖర్ మాస్టర్ (Sekhar Master) సింగిల్ కార్డ్ కొరియోగ్రఫీ గురించి, ఈ పాటకు అతను కంపోజ్ చేసిన స్టెప్పులు అభిమానులకు పండగేనని చెప్పుకొచ్చారు. ఇంకా తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.

https://www.instagram.com/p/Cm3oUojqRHc

Google News