ఆహా లో బాలయ్య చేస్తున్న టాక్ షో లో ప్రభాస్ Prabhas పాల్గొన్న ప్రోమో వీడియో రీసెంట్ గా విడులైంది. పాన్ ఇండియా స్టార్ గా సినిమాలతో బిజీ గా ఉన్న ప్రభాస్ ఇలాంటి టాక్ షో కి రావడం ఇదే తొలిసారి. సో రిలీజ్ అయిన ఈ ప్రోమో కేజ్రీగా మారింది. ఫాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. మీరూ చూసేయండి ఆ ప్రోమోని.