చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

జబర్దస్త్ షోతో యాంకర్‌గా మారిన అనసూయ.. ఆ షో ద్వారా విపరీతమైన క్రేజ్ రావడంతో వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంది. ఇక ఇటీవలి కాలంలో సినిమాల్లో వరుస అవకాశాలు తలుపు తడుతుండటంతో బుల్లితెరను పూర్తిగా వదిలేసి వెండితెర పైనే ఫోకస్ పెట్టింది. అందివచ్చిన అవకాశాన్నల్లా అందుకుంటూ ముందుకు వెళుతోంది. ప్రస్తుతం అనసూయ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా మారిపోయింది.

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

తెలుగులోనే కాదు.. తమిళ్, మలయాళ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. ఇక అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్, సినిమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక షూటింగ్స్ విషయంలో ఏమైనా సమయం దొరికిందంటే చాలు.. భర్త, పిల్లలతో కలిసి వెకేషన్స్‌కి వెళుతూ ఉంటుంది.

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

తాజాగా అనసూయ పిక్స్ కుర్రకారును కిర్రెక్కిస్తున్నాయి. చీరకట్టులో అనసూయ తన పిక్స్‌ని షేర్ చేసింది. చీరకట్టులో కూడా ఇంత అందంగా ఉండొచ్చా? అనేది ఆ పిక్స్ చూస్తే అనిపిస్తుంది. ఒంపుసొంపులన్నీ చూపిస్తూ అనసూయ మెస్మరైజ్ చేసింది. అవి చూసిన నెటిజన్స్ రకారకాలుగా స్పందిస్తున్నారు. రజాకార్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి అనసూయ చీర కట్టులో దర్శనమిచ్చింది. ఇక అనసూయ పిక్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..
Google News