ప్రభాస్, సందీప్‌ వంగా సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?

ప్రభాస్, సందీప్‌ వంగా సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మికకు టైం బాగా కలిసొస్తోంది. ఇటీవలే యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీలో సైతం దుమ్మురేపుతోంది. ఇదిలా ఉండగా.. యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన నెక్ట్స్ సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

ఇక ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మన నేషనల్ క్రష్ నటిస్తోందని టాక్. దీని గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఎంపిక చేసినట్టు వార్తలు మాత్రం వస్తున్నాయి.

Advertisement
ప్రభాస్, సందీప్‌ వంగా సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?

ఇప్పటి వరకూ రష్మిక, ప్రభాస్ కలిసి నటించింది లేదు. దీంతో ఫ్యాన్స్ వీరిద్దరి కాంబోలో సినిమాను చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నట్టు సందీప్ వంగా ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, కమల్ హాసన్ వంటి స్టార్ తారాగణం నటిస్తుండటంతో ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇవీ చదవండి:

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’