జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

సినీ నటుల్లో జగపతిబాబు స్లైలే వేరు. ఆయన ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోతారు. తొలుత హీరోగా రాణించిన జగపతిబాబు మంచి సక్సెస్‌లు కొట్టారు. ఆ తరువాత విలన్‌గానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ది బెస్ట్ విలన్స్‌లో జగపతిబాబు ఒకరు. 90ల కాలంలో హీరోగా ఆయన హవా నడిచింది. ఆ సమయంలో ఆయన బీభత్సంగా సంపాదించారు.

అయితే కొంత కాలానికే జూదంలో డబ్బునంతా పోగొట్టుకున్నారు. వ్యసనపరుడిగా మారారు. లెజెండ్ సినిమా తిరిగి ఆయనను నిలబెట్టింది. ఆ తరువాత మళ్లీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సంపాదించిన డబ్బును తీసుకెళ్లలేం కాబట్టే తనకు ఇష్టమైన జూదంలో ఖర్చు చేశానని జగపతి బాబు చెబుతుంటారు. కులపిచ్చి లేదు. జీవితాన్ని సీరియస్‌గా తీసుకోరు.

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ అయిపోయారు. విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ అక్కడి దృశ్యాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక తాజాగా ఆయన ఓ వీడియో పెట్టారు. ఒక విశాలమైన గదిలో టేబుల్ దగ్గర నిలుచుని.. ఒక చేతిలో పాలడబ్బా, మరో చేతిలో మద్యం సీసా పట్టుకుని ‘సిగ్గు లేకుండా అడుగుతున్నా.. ఇందులో ఏది ముందు తాగాలో మీరే డిసైడ్ చేసి చెప్పండి’ అంటూ తన ఫాలోయర్స్‌ను అడిగారు. ఇక నెటిజన్లు మందు తాగి చిల్ అవ్వాలంటూ సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇవీ చదవండి:

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’