మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ - ఉపాసన దంపతులు

మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు మరోసారి తల్లిదండ్రులు అయ్యేందుకు సిద్ధమవుతున్నారట. ఈ జంటకు పెళ్లై పదేళ్ల తర్వాత ఓ బిడ్డ జన్మించింది. పాపకు క్లీంకార అని నామకరణం చేశారు. బిడ్డ వచ్చిన వేళా విశేషం ఏంటో కానీ మెగాస్టార్ చిరంజీవికైతే బీభత్సంగా కలిసొచ్చింది. అసలు ఆ పాప కడుపులో ఉన్నప్పటి నుంచే మెగా ఇంట వరుస శుభాలు జరిగాయి.

వాల్తేర్ వీరయ్య చిత్రంతో మెగాస్టార్ మంచి హిట్ కొట్టారు. ఇక రామ్ చరణ్‌కు తను నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. మొత్తానికి క్లీంకార కడుపులో పడినప్పటి నుంచి మెగా ఇంట సంతోషం వెల్లివిరుస్తూనే ఉంది. తాజాగా చిరు పద్మవిభూషణ్ పురస్కారం కూడా వచ్చింది. ఇక ఇంతకన్నా ఏం కావాలి? అయితే రామ్ చరణ్‌కు వారసులు లేరనే భావన ఉంది.

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ - ఉపాసన దంపతులు

మెగాస్టార్ నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కొడుకు కావాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరంజీవి ఇప్పుడు మెగా కింగ్‌డమ్‌నే ఏర్పాటు చేసుకున్నారు. అయితే రామ్ చరణ్ దంపతులు త్వరలోనే మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారట. క్లీంకారకు ఇప్పుడు ఆరు నెలలు మాత్రమే. కాబట్టి మూడేళ్ల ప్రాయం వచ్చిన వెంటనే మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తారని టాక్.

ఇవీ చదవండి:

రామ్ చరణ్, బుచ్చిబాబుల కాంబో గురించి అదిరిపోయే అప్‌డేట్..

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

గేమ్ ఛేంజర్ లో మెగాస్టార్

అభిమాని 234 లేఖలు.. సారీ చెప్పిన కీర్తి సురేష్..

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’