ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

2023లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాల్లో యానిమల్ కూడా ఒకటి. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన ఈ చిత్రం రూ.800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా కేవలం రూ.200 కోట్ల బడ్జెట్‌తోనే తెరకెక్కింది. ఈ సినిమాపై భిన్న వాదనలు వినిపించాయి. నెగిటివిటీ మధ్య కూడా యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడం విశేషం.

యానిమల్ మూవీపై ఆరోపణలు చాలా వచ్చాయి. పురుషాధిక్యతను ప్రోత్సహించేలా ఉందని.. న్యూడిటి, ఫౌల్ లాంగ్వేజ్‌తో యానిమల్ రూపొందిందని కొందరు ఫైర్ అయ్యారు. కొన్ని అభ్యంతరకర సన్నివేశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలో ప్రసారమైంది. థియేటర్‌లో యానిమల్ మూవీ 3:21గంటలు కాగా.. ఓటీటీలో మరో 8 నిమిషాలు యాడ్ అవుతుందని టాక్ నడిచింది.

Advertisement
ఓటీటీలో యానిమల్.. ఆ సీన్స్ యాడ్ కాలేదని షాక్‌లో ఫ్యాన్స్!

ఎడిటింగ్‌లో తీసేసిన సన్నివేశాలను సైతం కలిపి ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది. అయితే ఓటీటీలో సినిమా చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ఫ్యాన్స్ ఊహించినట్టుగా అదనంగా సీన్స్ జోడించారు కానీ అది కేవలం మూడు నిమిషాలు మాత్రమే. ఓటీటీలో ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతుంది.

ఇవీ చదవండి:

శ్రీరాముడిగా మహేష్.. చేస్తారా?

వారి కారణంగానే ఈ స్థితిలో ఉన్నా: పద్మ విభూషణ్ పై చిరు భావోద్వేగం

‘దేవర’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

బుగ్గ మీద చుక్కతో శ్రీముఖిని చూశారా? ఎలా ఉందో..

‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్