‘సలార్‌’లో ప్రభాస్ డైలాగ్స్ 4 నిమిషాలేనా ? షాకవుతున్న ఫ్యాన్స్

Salaar Trailer2

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించని ‘సలార్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టింది. ఈ సినిమా ఈ నెల 19నే ఓటీటీలోకి సైతం వచ్చేసింది. ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా పైగా థియేటర్స్‌లో రన్ అవుతుండగానే ఓటీటీలోకి రావడం విశేషం. అయితే భారీ లాభాల కోసమే ఇలా చేశారని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో సలార్ మూవీ స్ట్రీమింగ్ అయ్యింది.

ఇక ఇప్పటికీ సలార్ మూవీకి సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సలార్ మూవీ నిడివి వచ్చేసి 2 గంటల 55 నిమిషాలు. ఇక ఈ సినిమా మొత్తమ్మీద ప్రభాస్ డైలాగ్స్ ఎన్ని నిమిషాలున్నాయో తెలిస్తే షాకవుతారు. తాజాగా ప్రభాస్ చెప్పిన డైలాగ్స్‌ అన్నింటినీ ఒక వీడియోలో పొందుపరిచడం జరిగింది. ఆ వీడియోను బట్టి చూస్తే ప్రభాస్ డైలాగ్స్ కేవలం 4 నిమిషాల లోపే ఉంటాయి.

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రభాస్ డైలాగ్స్ మధ్యలో ఉన్న గ్యాప్‌లను తీసేసి చూస్తే మాత్రం కేవలం రెండున్నర నిమిషాల్లోనే డైలాగులు మొత్తం పూర్తి అవుతాయట. ఏ సినిమాలో కూడా ప్రభాస్ ఇంత తక్కువ డ్యురేషన్‌లో డైలాగ్స్ చెప్పింది లేదట. ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకుని షాక్ అవుతున్నారు. ప్రభాస్‌కి యాక్షన్ సీక్వెన్స్‌లు బీభత్సంగా పడ్డాయి. వాటితోనే సినిమా అంతా నడిపించేశారు. ఓటీటీలో కూడా ఈ సినిమా దుమ్ము రేపుతోందట. 

ఇవీ చదవండి:

మహేష్‌తో ఏడాదిలో సినిమా పూర్తి చేస్తారట.. సాధ్యమేనా?

బ్లౌజ్ లేకుండా శారీ ధరించి రచ్చ చేస్తున్న రుహానీ

ఇదేం ట్విస్ట్.. రాహుల్ సిప్లిగంజ్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందా?

తెలుగులో విడుదలవుతున్న శివ కార్తికేయన్ ‘అయలాన్’

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

Google News