మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

జబర్దస్త్ రీతూ చౌదరి ఫోటోలపై దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. దీనికి కారణం లేకపోలేదులెండి. అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు అలాంటివి మరి. గ్లామర్ షో విషయంలో హద్దులు చెరిపేసి మరీ దుమ్ము లేపుతోంది. సోషల్ మీడియాలో అలాంటి ఫోటోలు ఉంటేనే.. తమకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి.. తద్వారా అవకాశాలు పెరుగుతాయన్న భ్రమలో సెలబ్రిటీలు ఉన్నారు.

రీతూ చౌదరి విషయానికి వస్తే పెద్ద సెలబ్రిటీ కూడా కాదు. ఏదో బుల్లితెరపై కొన్ని షోస్‌లో సైడ్ క్యారెక్టర్ మాదిరిగా కనిపిస్తుంటుంది. ఇక ఇప్పుడు అవకాశాలు రావాలంటే గ్లామర్ హద్దులు చెరిపేయాలనుకుందో ఏమో కానీ రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా ముఖం మీద వచ్చిన మొటిమను చూపిస్తూ ఓ వీడియో చేసింది. ఆ వీడియోపై కూడా కామెంట్స్ వెల్లువెత్తాయి. ఆ మొటిమ తప్ప అన్నీ చూపించావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తాజాగా రీతూ చౌదరరి శారీలో పిక్స్ పెట్టింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, ట్రాన్స్‌పరెంట్ శారీ ధరించిన రీతూ చాలా హాట్‌గా ఉంది. రీతూ వర్మ చేసిన వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ అమ్మడికి సంబంధించి మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నారు. దీనిపై రీతూ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. మొదట సీరియల్స్ చేసిన రీతూ చౌదరికి అసలే మాత్రం గుర్తింపురాలేదు. దీంతో జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడా అదే పరిస్థితి. అందుకే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యేందుకు ట్రై చేస్తోంది.

ఇవీ చదవండి:

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

మొసళ్లు దాడి చేస్తాయి.. బలి కావొద్దంటూ రజినీకి వీరప్పన్ హితవు..!

మా ఆయన దానికి సహకరించడం లేదంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్..

పుష్ప’లో కేశవ టెన్షన్ తీరేదెలా? తలలు పట్టుకుంటున్న చిత్ర యూనిట్

మహేష్‌కు బీభత్సంగా పెరిగిన పోటీ..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

నటి ప్రగతి కూతుర్ని చూశారా? అమ్మడి రచ్చ మమూలుగా లేదుగా..

ఆ రోజు చాలా టెన్షన్ పడిపోయాను: మీనాక్షి చౌదరి

అమితాబ్ చేసిన పనితో ఐశ్వర్యారాయ్, అభిషేక్ విడాకులు నిజమేనని తేల్చినట్టైందా?

త్వరలోనే పెళ్లి.. స్వయంగా చెప్పిన మృణాల్.. వరుడెవరు?

ఈ విషయం తెలిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

Google News