ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

ప్రేమలో పడ్డానంటూ రేణు దేశాయ్ పోస్ట్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో విడాకుల అనంతరం రేణు దేశాయ్ ఇప్పటి వరకూ పెళ్లి జోలికి వెళ్లలేదు. అభిమానులకు ఇప్పటికీ ఆమె వదినమ్మే. ఆ మధ్య ఆమె తన పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెను రకరకాలుగా ట్రోల్ చేశారు. దీనిపై రేణు దేశాయ్ ఫైర్ అయిన విషయమూ తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి పుణేలో ఉంటున్నారు.

గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు దూరమైన రేణు దేశాయ్.. ఇటీవల తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. అయితే రేణు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దగ్గరగానే ఉంటారు. అలాగే బుల్లితెరపై కూడా చాలా కాలంగా రేణు దేశాయ్ రాణిస్తున్నారు. ఓ డ్యాన్స్ షో కు జడ్జిగా సైతం వ్యవహరించారు. అలాగే పలు టీవీ షోలలో కనిపిస్తున్నారు.

తాజాగా రేణు దేశాయ్.. ‘యానిమల్’ మూవీపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది. తాను ఆ సినిమాతో ప్రేమలో పడినట్టు రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తండ్రీకొడుకుల మధ్య ప్రేమాభిమానాలను తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించారని.. అలాగే యాక్షన్ సన్నివేశాలు అద్భుతమని చెప్పారు.

ఇవీ చదవండి:

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా.. అదంతా ఫేక్ అట..

వాళ్లంతా నా సొంత వాళ్లలా అనిపిస్తారు: జాన్వీ కపూర్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న రామ్ చరణ్ వీడియో

నాతో క్లోజ్‌గా ఉండే వారికి నిజమేంటో తెలుసు: నాగ చైతన్య

ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏకంగా 20 సార్లు పెళ్లి చేసుకుందట..

సలార్ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

యానిమల్ మూవీ ట్విటర్ రివ్యూ.. రేటింగ్ చూస్తే..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కిరాక్ ఆర్పీ

ఫిట్‌గా ఉండేందుకు అనసూయ తంటాలు.. తలకిందులుగా ఆసనాలు..

వామ్మో అరియానా.. మరోసారి బోల్డ్‌నెస్‌లో బౌండరీలు దాటేసింది..

తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు

మెగాస్టార్‌పై మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ నుంచి రతిక ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

వామ్మో.. అనసూయకేమైంది.. ఇలా దర్శనమిచ్చింది?

శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ స్టోరీ లీక్..

మెట్టు దిగిన మన్సూర్ అలీఖాన్.. లాస్ట్‌లో ట్విస్ట్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..