ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్..

ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్ సినిమా చేసి బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టారు. ఇక ఆ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ అభిమానులు వీరిద్దరి కాంబోలో సినిమా కోసం బాగా ఎదురు చూశారు. హరీష్ శంకర్ సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు.. అభిమానులు ఈ విషయాన్నే ప్రస్తావించేవారు. ఎట్టకేలకు వీళ్లిద్దరి కాంబోలో మూవీ సెట్ అయ్యింది.

ఇక పవన్, హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ అయిపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాలి కానీ అవలేదు. పవన్ రాజకీయాల్లో బిజీ అవడంతో షూటింగ్ చాలా ఆలస్యమైంది. అయితే తెలంగాణ ఎన్నికలు, ఏపీలో సైతం ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌ను పక్కనబెట్టేశారు. 

ఈ క్రమంలోనే ఈలోగా మరో సినిమా చేసేందుకు సిద్ధమైన హరీష్ శంకర్.. మాస్ మహరాజ్ రవితేజకు కథ చెప్పి ఒప్పించారట. రవితేజ – గోపీచంద్ మలినేని సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉండటంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో హరీష్ శంకర్ పడిపోయారట. అయితే రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమా బడ్జెట్ పెరిగి పోవడంతో మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రస్తుతానికి ఆ సినిమాని హోల్డ్‌లో పెట్టారట. మొత్తానికి హరీష్ శంకర్‌కి లైన్ క్లియర్ అయిపోయింది.

ఇవీ చదవండి:

వామ్మో మంచు లక్ష్మి.. నాలుగు పదుల వయసులో ఏంటీ గ్లామర్ షో..

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!