విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

విజయ్ దేవరకొండను తొక్కాలని చూస్తున్న స్టార్ హీరో ఎవరు?

సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ లేకుండా ఓ స్థాయికి ఎదగడం అంటే చాలా కష్టం. అలా ఎదిగిన హీరోలు అతి తక్కువ మంది ఉంటారు. వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఓ రేంజ్‌కి ఎదిగాడు. ఆ సినిమా తర్వాత గీతగోవిందం హిట్ అవడం విజయ్ కెరీర్‌కు మంచి హైప్ ఇచ్చింది. 

అయితే విజయ్ దేవరకొండ గురించి గత కొంతకాలంగా ఓ టాక్ అయితే నడుస్తోంది. గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ యూత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. యూత్ అంతా మూకుమ్మడిగా రౌడీ హీరో జపం చేసేవారు. ఈ విషయం కొందరు స్టార్ హీరోలకు నచ్చలేదట. తమను మించి ఎక్కడ ముందుకు వెళతాడోనన్న భయంతో విజయ్ దేవరకొండను తొక్కేయాలని చూశారట.

Advertisement

ఆ హీరో ఎవరనేది బయటకు రాలేదు కానీ విజయ్ ఎదిగితే తమకు సమస్య అవుతుందనే ఉద్దేశంతోనే ఆతడిని ఎదగనివ్వకుండా చేస్తున్నారని టాక్. కథ బాగుండి.. సినిమా సక్సెస్ అయితే ఏ హీరో తొక్కాలని చూసినా అది సాధ్యపడదని కొందరు అంటున్నారు. విజయ్ దేవరకొండను ఒకరు తొక్కాల్సిన పని లేదని తన మాటలతో ఆయనే బ్యాడ్ అయిపోతుంటాడని పేర్కొన్నారు. కొందరు మాత్రం విజయ్ మనసులో ఒకటి పైకి ఒకటి ఉండదని ఏమనిపిస్తే అది మాట్లాడతాడని అంటున్నారు.

ఇవీ చదవండి:

విలన్‌ని ప్రేమించిన టాలీవుడ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లట..

నడుము ఒంపులు చూపిస్తూ హొయలు పోయిన బలగం భామ..

రష్మితో పెళ్లెప్పుడంటే.. బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్..

హాఫ్ శారీలో యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రష్మి.. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ ఇదేనట..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!