రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

బుల్లితెరపై సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ జంట కనిపించిందంటే చాలు ఛానల్ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. వీళ్ల గురించి కొన్నేళ్లుగా లవ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ వీరిద్దరూ తాము కేవలం స్నేహితులం మాత్రమేనని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అయినా సరే రూమర్స్ మాత్రం ఆగడం లేదు. వీరిద్దరూ కలిసి ఏదైనా పాటకు డ్యాన్స్ చేస్తే చాలు.. అది ఎక్కడికో వెళ్లిపోతుంది. బీభత్సంగా రొమాన్స్ కురిపించేస్తారు.

ఈ క్రమంలోనే వీరిద్దరికీ మల్లెమాల వాళ్లు ఒకట్రెండు సార్లు బుల్లితెరపై పెళ్లి కూడా చేసేశారు. నిజానికి బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో ఫస్ట్ ఉండటం కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనుకోవడానికి కారణమవుతోంది. ఇది పక్కనబెడితే తాజాగా ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ బాస్కర్.. రష్మిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. రష్మి తన లవర్ అని చెప్పడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. 

Advertisement

ఓ ఇంటర్వ్యూలో బుల్లెట్ భాస్కర్‌ను యాంకర్.. నీకేమైనా అఫైర్స్ ఉన్నాయా? అని అడగ్గా.. రష్మి తన లవర్ అని ఠక్కున సమాధానం ఇచ్చాడు. ఆ వెంటనే యాంకర్ మరి సుడిగాలి సుధీర్ మాటేంటని అడగ్గా.. ‘ఎవడండీ సుధీర్.. రష్మి నా లవర్’ అని బుల్లెట్ భాస్కర్ చెప్పాడు. అంతే అంతా అవాక్కయ్యారు. అంతేకాదు.. ప్రసాద్‌కి చెప్పి భోళాశంకర్‌లో రష్మికి తానే అవకాశం ఇప్పించానని కూడా బుల్లెట్ భాస్కర్ చెప్పాడు. అయితే ఇదంతా స్కిట్‌లో భాగమేనని తెలుసుకుని నెటిజన్లు సైలెంట్ అయిపోయారు.

ఇవీ చదవండి:

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

చంద్రమోహన్ ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఇనయా షాకింగ్ కామెంట్స్

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్