Bigg Boss Inaya: ఇనయా షాకింగ్ కామెంట్స్

ఆ వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టలేకపోయా: ఇనయా

బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి పరిచయం అక్కర్లేదు. బిగ్‌బాస్ సీజన్ 6తో ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఆ షో నుంచి అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ అప్పట్లో బిగ్‌బాస్ లవర్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. ఇక తనకు బిగ్‌బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలు దక్కించుకోవాలని అనుకుంది కానీ అవకాశాలు మాత్రం రాలేదు. తాజాగా ఇనయా సుల్తానా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. 

కొందరు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో టీనేజ్‌లోనే అడుగు పెట్టి స్టార్ హీరోయిన్లుగా క్రేజ్ రాబడుతున్నారన్నారు. కేవలం 16 – 17 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్లుగా మారుతున్నారని పేర్కొన్నారు. కృతి శెట్టి, శ్రీలీల వంటి వారు సైతం టీనేజ్‌లోనే ఇండస్ట్రీలోనే అడుగుపెట్టారని ఇనయా తెలిపింది. కానీ తాను 22 ఏళ్లకు సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యానని పేర్కొంది. వాళ్లతో కంపేర్ చేస్తే తాను 7 ఏళ్ళు వృథా చేసుకున్నానని ఇనయా తెలిపింది.

ఆ వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టలేకపోయా: ఇనయా

శ్రీలీల, కృతి శెట్టి మాదిరిగా తను కూడా అదే వయసులో తన జీవితం మరోలా ఉండేదని.. ప్రస్తుతం మనం 60 ఏళ్లకు మించి బతకడం కష్టమని.. ఎప్పుడు పోతామో తెలియదని ఇనయా తెలిపింది. ప్రస్తుతం తన వయసు 25 ఏళ్లు అని పేర్కొంది. దేవుడి దయ ఉంటే ఇంకో పాతికేళ్లు బతుకుతానని తెలిపింది. అందుకే ఇప్పుడున్న సమయాన్ని ఆనందంగా గడుపుతున్నా అని ఇనయా వెల్లడించింది. బిగ్‌బాస్ తర్వాత అవకాశాల కోసం చాలా ఆఫీసులు తిరిగానని కానీ ఒక్క ఆఫర్ కూడా రాలేదని ఇనయా చెప్పింది.

ఇవీ చదవండి:

తనపై వైరల్ అవుతున్న తప్పుడు పోస్ట్‌పై మమతా మోహన్‌దాస్ ఫైర్..

కార్తీ ‘జపాన్’ మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే..

మరోసారి అబ్బాయికి పోటీగా బాబాయ్.. !

షాకింగ్.. అనుపమ ఆ హీరోతో ప్రేమలో ఉందా? పెళ్లి న్యూస్ రానుందా?

మహేష్ వేసుకున్న స్వెట్ షర్ట్ ఖరీదెంతో తెలుసుకుని నోరెళ్లబెట్టిన నెటిజన్లు..

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘సలార్’ ప్రి రిలీజ్ బిజినెస్..

పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు.. ‘వకీల్ సాబ్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..

పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

సమంతకు క్రయోథెరపీ చేశారట.. దాని వల్ల ఏమవుతుందంటే..

రీఎంట్రీకి సిద్ధమైన ఒకప్పటి హీరోయిన్..

Salaar Trailer: సలార్ ట్రైలర్ అప్‌డేట్..

పది రోజుల్లోనే లవ్.. పెళ్లి చేసుకున్న అమలాపాల్

‘గుంటూరు కారం’ నుంచి సాంగ్ లీక్.. మహేష్ ఫ్యాన్స్ ఫైర్..

పవర్ స్టార్ సినిమాలో అవకాశాన్ని అనసూయ అందుకే నో చెప్పిందట..

ప్రభాస్ ‘సలార్’ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్..

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సమంత

ప్రియుడితో కలిసి ఉన్న పిక్‌తో రచ్చ చేస్తున్న శ్రుతిహాసన్

చిరు, రవితేజ మల్టీస్టారర్‌కు ఈ పరిస్థితా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్