అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యారాయ్ రెండో పెళ్లి చేసుకున్నారా?

అప్పట్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుని ఐశ్వర్యారాయ్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. అందానికి నిర్వచనంలా మారిపోయారు. ఆ తరువాత సౌత్, నార్త్ ఇండియాలో తన సినిమాలతో మరింత పాపులర్ అయ్యారు. తాజాగా ఐశ్వర్యారాయ్ తన 50వ పుట్టిన రోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తాజాగా ఐశ్వర్యారాయ్ గురించి ఓ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో ఏమో కానీ ఈ ప్రచారం మొత్తం సంచలనంగా మారింది.

నిజానికి ఐశ్వర్యారాయ్ అభిమానులను ఇది కాస్త ఇబ్బందిపెట్టేదిగానే ఉంది. అదేంటంటే ఆమె అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందే ఓ వివాహం చేసుకున్నారట. అంటే అభిషేక్ బచ్చన్‌ను రెండో పెళ్లి చేసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ధూమ్ 2 సినిమాలో అభిషేక్‌తో కలిసి నటించిన ఐశ్వర్య.. ఆయనతో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మరి అభిషేక్ కంటే ముందుగా ఐశ్వర్య ఎవరిని పెళ్లి చేసుకున్నారు.. అంటారా?

ఆమె తన జాతక దోషం వల్ల ఓ చెట్టును పెళ్లి చేసుకుందట. ఆ తరువాత అభిషేక్‌ను పెళ్లి చేసుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం కొంతకాలంగా నడుస్తున్నా కూడా సంబంధిత వ్యక్తులెవరూ దీనిపై స్పందించలేదు. తాజాగా ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్యారాయ్ స్పందించారు. తనకు చెట్టుతో పెళ్లైందని ప్రచారం చేసిన వాళ్లే ఆ చెట్టు వివరాలు చెప్పాలంటూ ఆమె నవ్వేశారు. మొత్తానికి ఆమె క్లారిటీతో దాదాపు ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టైంది.

ఇవీ చదవండి:

బన్నీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరో స్టార్ హీరో ఎవరో తెలిస్తే..

‘సలార్’ నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. 750 వాహనాలతో..

‘ఓజీ’ స్టోరీ ఇదేనట..

వరుణ్ తేజ్ – లావణ్యల పెళ్లిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ ఆయనే..!

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

మాటల్లేవ్.. సీక్రెట్ రివీల్ చేసిన చియాన్ విక్రమ్

రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ రంభ

యాంకర్ విష్ణుప్రియ అనారోగ్యానికి గురైందా?

అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి అకీరా, ఆద్య కూడా వెళ్లలేదు: రేణు దేశాయ్

ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మన గేమ్ మారుద్దామనుకుంటాడు: విశ్వక్‌సేన్ సంచలనం

జగపతిబాబుతో రిలేషన్ కారణంగానే కల్యాణి విడాకుల వరకూ వెళ్లారా?

మహేశ్ ఇంట్లో శుభకార్యం.. నెరవేరబోతున్న ఇందిరాదేవి చివరి కోరిక!!

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రగతి..!

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..!

ఆ హీరోయిన్‌తో సినిమా చేస్తే విడాకులేనని బన్నీకి స్నేహ వార్నింగ్..

అనుకోకుండా ‘ఓజీ’ లీక్ ఇచ్చిన నిర్మాత.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్..

వరుణ్ తేజ్ శుభలేఖ వైరల్.. పెళ్లి పెద్దలు ఎవరో తెలుసా?

మొదటి లిప్‌లాక్ శ్రీలీల ఆయనకే ఇస్తుందట.. 

మెగా 156 టైటిల్, కథ ఇదేనా..?

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది.. సుమకు ఝలక్ ఇచ్చిన జర్నలిస్ట్

తనకంటే చాలా పెద్ద వాడైన నటుడితో శ్రద్ధా రిలేషన్..!

పెళ్లిపై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

Google News