సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రస్తుతం నడుస్తున్నది పెళ్లిళ్ల సీజన్. విపరీతంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు అంతా సరైన సమయంగా భావించి వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. తాజాగా ‘అల వైకుంఠపురములో’ యాక్టర్ పద్మసూర్య ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్లికి సిద్ధమవుతుండగా.. బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఇప్పటికే పెళ్లిపీటలు ఎక్కేసింది.

ఈ కోవలోనే ఓ స్టార్ సింగర్ ఏమాత్రం సడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆయన మరెవరో కాదు.. హన్సరాజ్ రఘువంశీ. బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ ఆయనకు అన్ని భాషల్లోనూ గుర్తింపు ఉంది. 2019లో ‘మేరా భోలా హై బండారీ’ అనే పాటతో యూట్యూబ్ లో సంచలనంగా మారాడు. ముఖ్యంగా డివోషనల్ సాంగ్స్‌తో విపరీతమైన గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. 

Advertisement
సడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

తాజాగా రిలీజైన ‘OMG 2’లోనూ ‘ఉండి ఉండి వాడి’ పాట పాడి ఆకట్టుకున్న హన్సరాజ్.. యూట్యూబర్, తన చిన్ననాటి స్నేహితురాలైన కోమల్ సక్లానీని వివాహం చేసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ వేడుక సింపుల్‌గా జరిగింది. 2017 నుంచి రిలేషన్‌లో ఉన్న హన్సరాజ్, కోమల్‌లు పెద్దలను ఒప్పించి ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లిపీటలెక్కారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి:

ప్రభాస్ అకౌంట్‌లో మరో రికార్డ్ వేసిన ఫ్యాన్స్

యావర్‌ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న పూజామూర్తి

శంకర్‌పై మెగా ఫ్యాన్స్ మళ్లీ అలక!

అవునా.. శ్రీలీల రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?

విడాకులపై గీతా మాధురి భర్త రియాక్షన్ ఇదీ..

‘భగవంత్ కేసరి’ విడుదలకు ముందే భారీ నష్టం..!

బాలయ్యకు, రవితేజకు పడట్లేదన్న వార్తల నడుమ ఇంట్రెస్టింగ్ న్యూస్..

జెనీలియాను ఆ డైరెక్టర్ తెగ టార్చర్ పెట్టాడట.. అల్లు అర్జున్ ఎంటరై..

బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత ఇంట్రస్టింగ్ సీన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

పెళ్లై నెల కూడా కాలేదు.. మొగుణ్ని వదిలేసి..

రామాయణంలో సీతగా సాయిపల్లవి.. క్లారిటీ వచ్చేసింది..

బిగ్‌బాస్ నుంచి నయని ఎలిమినేట్ అవడానికి కారణమేంటంటే..

Pooja Hegde: బికినీతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా హెగ్డే

బిగ్‌బాస్ హౌస్ నుంచి శివాజీ వెళ్లిపోయినట్టేనా?

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..