నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

నేను కూడా అంతే.. ఆయనే నా స్ఫూర్తి : సితార

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార తనదైన స్టైల్లో దూసుకుపోతోంది. ఘట్టమనేని వారసురాలిగా తనకంటూ ప్రత్యేకంగా ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటోంది. రాబోయే రోజుల్లో సితార స్టార్ హీరోయిన్‌గా వెలుగొందనుందని ఇప్పటికే టాక్ ప్రారంభమైంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురి ప్రముఖుల పిల్లలకు భిన్నంగా తన మార్క్‌ను చూపిస్తోంది. యాడ్స్‌లో క్వీన్‌లా మెరుస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఇక సామాజిక సేవలోనూ తండ్రికి ఏమాత్రం తీసిపోవడం లేదు. తన పుట్టిన రోజు సందర్భంగా కొంతమంది నిరుపేద పిల్లలకు సైకిళ్లు పంపిణీ చేసింది. శుక్రవారం నేషనల్‌ సినిమా డే సందర్భంగా సితార ఒక ఫోటోతో పాటు ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఇప్పుడు ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. తన దృష్టిలో సినిమా అంటే కేవలం ఒక పరిశ్రమ కాదని తెలిపింది. సినిమా అనేది తన డీఎన్‌ఏలోనే ఉందని సితార తెలిపింది.

‘లెజండరీ, ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌ కృష్ణగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తన తాతయ్య కృష్ణ పేరు తెచ్చుకున్నారని పేర్కొంది. ఆయన తమను ఎంతగానో ప్రభావితం చేశారన్నారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నానని సితార తెలిపింది. నాన్న ఎలాగైతే తాతయ్యను స్ఫూర్తిగా తీసుకున్నారో.. తాను కూడా అంతేనని వెల్లడించింది. నాన్నే తన స్ఫూర్తి అని సితార ఒకింత ఎమోషనల్ పోస్టు పెట్టింది. ఈ పోస్ట్‌పై పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఇవీ చదవండి:

Samantha: నాగ చైతన్యతో కోపంతోనే సమంత అలా చేసిందా?

Allu Sneha: స్నేహకు బన్నీపై కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

Google News