ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లేది పక్కా ఆమేనా?

బిగ్‌బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. దాదాపు వీకెండ్ వచ్చేసింది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్‌ను వీడారు. అంతకు ముందు ఓటింగ్‌కు ఎలిమినేషన్ పెద్దగా సంబంధం లేదు కానీ ఈసారి మాత్రం పక్కాగా ఓటింగ్‌ను బేస్ చేసుకుని మాత్రమే బిగ్‌బాస్ టీం ఎలిమినేషన్స్ చేపట్టింది. ఇక ఈ వారం కూడా నేటితో ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. మరి ఇప్పటి వరకూ జరిగిన ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు?

ఈ వారం నామినేషన్స్‌లో అమర్ దీప్ , ప్రిన్స్ యావర్, టేస్టీ తేజా, శోభా శెట్టి, నయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి ఉన్నారు. సందీప్ కూడా నామినేషన్స్‌లో ఉన్నాడు కానీ గౌతమ్‌కి బిగ్‌బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్‌తో అతడిని సేవ్ చేశాడు. ఇక మరి ఏడుగురు కంటెస్టెంట్స్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇప్పటి వరకూ జరిగిన ఓటింగ్‌లో అయితే యావర్ టాప్‌లో ఉన్నాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్‌లో లేకపోవడంతో యావర్ బీభత్సమైన ఓటింగ్‌తో దూసుకుపోతున్నాడు.

Advertisement

ఇక సెకండ్ స్థానంలో అమర్‌దీప్ ఉన్నాడు. అతనికి ప్రి ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్‌తో పాటు నిన్న జరిగిన సినిమా టాస్క్ బాగా కలిసొచ్చింది. దీంతో అమర్‌దీప్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో తేజ ఉన్నాడు. ఈ వారం తేజకు బాగా కలిసొచ్చింది. మంచి స్క్రీన్ స్పేస్ లభించింది. అశ్విని శ్రీ నాలుగవ స్థానంలో, నయని పావని ఐదవ స్థానంలో ఉన్నారని తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో పూజా మూర్తి, శోభా శెట్టి ఉన్నారు. శోభకు నెగిటివిటి బాగా ఉంది. ఇవాళ శోభాశెట్టి గట్టెక్కకపోతే మాత్రం పక్కాగా ఆదివారం హౌస్‌ నుంచి బయటకు వెళ్లేది శోభానే అవుతుంది.

ఇవీ చదవండి:

సమంతకేమైంది? హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటూ..

Samantha: ప్రీతమ్ జుకల్కర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత

సూపర్ స్టైలిష్‌గా మహేష్.. రాజమౌళి మూవీకోసమేనా?

పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీలీల.. ఏం చెప్పిందంటే..

రాజకీయాల్లోకి వెళుతున్నారా? అన్న ప్రశ్నకు అనసూయ ఏం చెప్పిందంటే..

రకుల్‌‌ వీడియోతో సోషల్ మీడియాలో సర్‌ప్రైజ్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?