ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

బిగ్‌బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు గడిచిపోయింది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఈ వారం సందీప్‌, శోభా శెట్టి, ప్రశాంత్‌ మినహా మిగతా ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఇప్పటి వరకూ హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోయారు. నలుగురూ మహిళలే కావడం గమనార్హం. అయితే ఈ వారం ఎవరు బయటకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది.

గత సీజన్స్‌లో అయితే ఓటింగ్‌కు భిన్నంగా కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోతుండేవారు కానీ ఈ వారం మాత్రం ఓటింగ్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు పక్కాగా పరిగణలోకి తీసుకుంటున్నారు. మరి ఈసారి అయితే ఓటింగ్‌లో టాప్‌లో శివాజీ ఉన్నారు. అసలు ఆయన దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. సెకండ్ పొజిషన్‌లో యావర్ ఉన్నాడు. ఇక మూడో స్థానంలో అమర్‌దీప్ ఉన్నాడు. నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. 

ఇక ఐదో స్థానంలో శుభశ్రీ, ఆరో స్థానంలో టేస్టీ తేజ, ఏడో స్థానంలో ప్రియాంక ఉన్నారు. అయితే ఇది నిన్నటి వరకూ కథ. గత రాత్రి ప్రసారమైన షోతో ఈ ర్యాంకులు కాస్త అటు ఇటు అయ్యే అవకాశం లేకపోలేదు. నాలుగో స్థానం నుంచి కన్నింగ్ గేమ్ ఆడాడు కాబట్టి గౌతమ్ తప్పుకునే అవకాశం పక్కాగా ఉంది. ఆ స్థానంలోకి టేస్టీ తేజ వెళ్లే అవకాశం ఉంది. నిన్న టేస్టీ తేజ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడనటంలో సందేహం లేదు. ఎటు చూసినా కూడా ప్రియాంక జైన్‌కు ముప్పు తప్పేలా లేదు. ఈ వారం కూడా దాదాపు మహిళా కంటెస్టెంటే బయటకు వెళ్లే అవకాశం ఉంది. అది దాదాపు ప్రియాంకే అని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..