కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

ఒకప్పుడు గోల్డెన్‌ లెగ్‌గా ముద్రపడి.. ఈ మధ్య కాలంలో తిరిగి ఐరన్ లెగ్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఒకప్పుడు రెండు చేతుల నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బుట్టబొమ్మ చేతిలో ప్రస్తుతం అధికారికంగా ఒక్క సినిమా కూడా లేదు. గుంటూరు కారం సినిమాను కూడా వదులుకుంది. ఇక లైగర్ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండకు జంటగా చేయాల్సిన జనగణమన మధ్యలో ఆగిపోయింది. 

2022 తర్వాత అమ్మడి ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. బాలీవుడ్‌ కూడా అమ్మడికి కలిసి రాలేదు. ఏ ఇండస్ట్రీలో చేసినా కూడా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో అమ్మడు పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ ఫోటోలో అమ్మడి కాళ్ల నిండా గాయాలే. ఆ ఫోటోలు చూసి అసలు పూజాకు ఏమైందని నెటిజన్లు షాక్ అవుతున్నారు.

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

అసలు తనకు ఏమైందో కూడా పూజా వివరించింది. బాక్సింగ్ చేస్తూ గాయాలపాలైందట. అసలు ఈ ముద్దుగుమ్మ బాక్సింగ్ జోలికి ఎందుకు వెళ్లిందో తెలియదు. ఏమైనా షూటింగ్‌లో భాగంగా బాక్సింగ్ నేర్చుకుంటోందా? లేదంటే సరదాగా నేర్చుకుంటోందా? అనేది మాత్రం తెలియలేదు. ఫ్యాన్స్ మాత్రం ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవలే పూజా హెగ్డే కాలికి కూడా సర్జరీ జరిగిందని టాక్.

ఇవీ చదవండి:

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?