శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

శ్రీకాంత్... ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంటూ నెగిటివ్ రోల్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో వరకూ అన్ని పాత్రల్లోనూ నటించి మెప్పించాడు శ్రీకాంత్. ఆయన కన్నడ అమ్మాయి ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే శ్రీకాంత్‌ను ఊహ పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పారు. ‘ఆమె’తో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఊహ.. తను నటించిన సినిమాలతో మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. 

1997లో శ్రీకాంత్-ఊహ ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి. పెద్ద కొడుకు రోషన్ ఆల్రెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే గతంలో ఊహ కంటే ముందు మరో హీరోయిన్‌ని ప్రేమించాడట. శ్రీకాంత్‌ని హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో ఒకటి.. ‘తాజ్‌మహల్’. ఈ చిత్రంలో మోనికా బేడీ, సంఘవి హీరోయిన్లుగా నటించారు. ఆ తరువాత శ్రీకాంత్ – సంఘవి కాంబోలో వరుస చిత్రాలు వచ్చాయి.

శ్రీకాంత్... ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

ఈ క్రమంలోనే సంఘవి – శ్రీకాంత్‌ల మధ్య స్నేహం కాస్తా ప్రేమగా చిగురించిందట. వీరి గురించి కథనాలు ఊపందుకున్నాయి. అయితే సడెన్‌గా ఊహను తన ప్రేయసిగా పరిచయం చేయడం.. ఆపై పెళ్లి అని కూడా చెప్పడంతో సంఘవితో ప్రేమ అంటూ సాగుతున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు అందమైన కపుల్‌గా శ్రీకాంత్, ఊహ జంట ఇండస్ట్రీలో కొనసాగుతోంది. కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు ఈ జంట ప్రస్తుతం ట్రై చేస్తోంది. శ్రీకాంత్ కూడా తిరిగి విలన్ పాత్రల్లో మెప్పిస్తున్నాడు.

ఇవీ చదవండి:

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..