పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..!

తెలంగాణలో ఒక ప్రముఖ ఛానల్ ద్వారా యాంకర్‌గా ఫుల్ ఫేమస్ అయిన మంగ్లీ ఆ తర్వాత బతుకమ్మ పాటలతో మరింత పాపులర్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి మొదలు పొలిటికల్, డివోషనల్, బోనాలు, సమ్మక్క సారక్క పాటలు పాడి బీభత్సంగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. అక్కడి నుంచి మంగ్లీకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

2019లో విడుదలైన జార్జిరెడ్డి చిత్రంలోని ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్’ సాంగ్ విపరీతంగా పాపులర్ అవడంతో వరుస సినిమా అవకాశాలు ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. ఆమె పాడిన పాటలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్ హిట్స్. ఒకరకంగా చెప్పాలంటే.. మంగ్లీ ఎంట్రీతో చాలా మంది స్టార్ సింగర్స్ సర్దుకున్నారు. ఆ తరువాత స్వేచ్ఛ అనే టైటిల్ తో లేడీ ఓరియెంట్ మూవీ చేసింది. కానీ ఈ సినిమా ఎప్పుడు వచ్చిపోయిందో కూా తెలియదు. 

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..!

ఆ తరువాత నితిన్ మ్యాస్ట్రో చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది. కానీ మంగ్లీకి నటిగా ఏమాత్రం గుర్తింపు దక్కలేదు. దీంతో అవకాశాలన్నీ కనుమరుగయ్యాయి. తాజాగా మంగ్లీ పెళ్లి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమెకు కాబోయే వరుడు మరెవరో కాదట. ఆమె సొంత బావేనని టాక్. త్వరలోనే బావతో కలిసి మంగ్లీ పెళ్లిపీటలు ఎక్కనుందట. మొత్తానికి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఆమె స్పందించాల్సిందే.

ఇవీ చదవండి:

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..