Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘స్కంద’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంటోంది. రామ్ నటన అయితే అద్భుతమని ప్రేక్షకులు అంటున్నారు. వన్ మ్యాన్ షో అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. సినిమాపై స్పందన ఎలా ఉన్నా కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం బీభత్సం సృష్టిస్తోంది.

బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

మాస్‌ కా బాప్‌ రేంజ్‌లో హీరోలను ఎలివేట్‌ చేసే బోయపాటి శ్రీను.. లవర్‌ బోయ్‌ రామ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ బోయపాటి మాత్రం మాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేశారు. మొత్తానికి సినిమాను క్రిటిక్స్ ఎంతగా విమర్శించినా.. పబ్లిక్ మాత్రం స్కంద‌కి పెద్దఎత్తున ఓటు చేస్తున్నారు. ఇక నిన్న స్కంద మూవీ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. విశేషం ఏంటంటే.. ఇవి రామ్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ అని టాక్.

స్కంద ఫస్ట్ డే షేర్స్…

నైజాం – 3.23 కోట్లు

సీడెడ్ – 1.22 కోట్లు

వైజాగ్ – 1.19 కోట్లు

గుంటూరు -1.04 కోట్లు

ఈస్ట్ – 59 లక్షలు

నెల్లూరు – 49 లక్షలు

కృష్ణా – 45 లక్షలు

వెస్ట్ – 41 లక్షలు

టోటల్ – 8.62 కోట్లు

ఇవీ చదవండి:

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

Google News