Nagarjuna: బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

అతి పెద్ద తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7 సందడిగానే సాగుతోంది. బిగ్‌బాస్ షోకి గత కొన్ని సీజన్స్‌గా నాగార్జునే హోస్ట్‌గా చేస్తున్నారు. సీజన్ 1కు హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ చేశాడు. అసలు ఎన్టీఆర్ హోస్టింగ్‌కి పడినన్ని మార్కులైతే వేరే ఏ హోస్ట్‌కి పడలేదంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో తారక్ ఎపిసోడ్‌కి రూ.50 లక్షలు తీసుకున్నాడట. అంటే వారానికి కోటి రూపాయలు తీసుకున్నాడు. 

ఇక సీజన్ 2కి హోస్ట్‌గా నేచురల్ స్టార్ నాని వ్యవహరించారు. ఒక్కో ఎపిసోడ్‌కి నాని రూ.10 లక్షలు తీసుకున్నాడని టాక్. అంటే వారానికి రూ.20 లక్షలు తీసుకున్నాడట. ఇక మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు. మరి ఈ సీజన్‌కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. అప్పట్లో నాగ్ అయితే ఒక్కో ఎపిసోడ్‌కు 12 లక్షలు రూపాయలు తీసుకున్నారట. వారానికి నాగ్ రూ.24 లక్షలు తీసుకున్నారు. 

Advertisement
బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

నాలుగో సీజన్‌లో మొత్తం ఎపిసోడ్‌లు అన్నింటికీ కలిపి మొత్తంగా నాగ్ రూ.8 కోట్లు అందుకున్నారట. తాజాగా 7వ సీజన్‌లో మాత్రం నాగ్ రెమ్యూనరేషన్ భారీగానే పెరిగిందని టాక్. ప్రస్తుత సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందుకు నాగార్జున మొత్తం రూ.12 కోట్లు అందుకోబోతున్నారు అని సమాచారం. మొత్తానికి నాగ్ అయితే సీజన్ 7కి బాగానే న్యాయం చేస్తున్నారు. కంటెస్టెంట్స్‌ను సుతిమెత్తగా కడిగిపారేశారు.

ఇవీ చదవండి:

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

కేజీఎఫ్‌ తర్వాత యశ్ మరో సినిమా చేయకపోవడానికి కారణమేంటంటే..

వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..