బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

అనసూయకు బీభత్సంగా టైం నడుస్తోంది. అందుకే దాదాపు నాలుగు పదుల వయసు.. ఇద్దరు పిల్లలున్నా కూడా పట్టించుకోకుండా ఆమెను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. విమర్శలకు విమర్శలు చేస్తూనే ఆమె అందాన్ని ఆరాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ కూడా ఏమాత్రం తన నుంచి ఫోకస్ మళ్లకుండా జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

ఈ ఏడాది అనసూయ రంగమార్తాండ, విమానం చిత్రాల్లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. విమానం చిత్రంలో వేశ్య పాత్రలో మెప్పించింది. నిజానికి అలాంటి క్యారెక్టర్ చేయడానికి కాస్త గట్స్ ఉండాలి. ఈ చిత్రంలో వెయ్యి రూపాయలిస్తే ఎవడైనా ఓకే అంటూ బోల్డ్ డైలాగ్స్ చెప్పడం విశేషం. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అనసూయ నటించిన పెదకాపు 1 ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది.

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

ప్రస్తుతం పెదకాపు 1 చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడిపేస్తోంది. ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్‌కి అనసూయ బ్లాక్ కలర్ డిజైనర్ శారీ కట్టుకుని వచ్చింది. శారీలోనూ ఇంత ఎక్స్‌పోజింగ్ చేయవచ్చా? అనేది ఆమెను చూశాకే తెలిసింది. ఈ ఈవెంట్‌లో అందరి ఫోకస్ అనసూయపైనే అనడంలో సందేహం లేదు. ఈ ఈవెంట్‌లో అనసయ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి:

వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

కేజీఎఫ్‌ తర్వాత యశ్ మరో సినిమా చేయకపోవడానికి కారణమేంటంటే..

వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..

బిగ్‌బాస్ నుంచి వరుసబెట్టి అమ్మాయిలు అవుట్..

అయ్యో పాపం నరేష్.. పెళ్లి తెచ్చిన తిప్పలు..!

నేను ఎంజాయ్ చేస్తే నీకేంట్రా నొప్పి? : మంచు లక్ష్మి ఫైర్

Google News