టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక శనివారం వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వస్తారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి శనివారం వచ్చిందంటే షోకి రేటింగ్స్ పరుగులు పెడుతున్నాయి. ఈ సీజన్‌లో నాగ్ చాలా జెన్యూన్‌గా క్లాస్ పీకాల్సిన వారికి గట్టిగానే ఇచ్చేస్తున్నారు. ఈ వారం నాగ్ బెల్ట్ తీసుకుని ఫుల్ ఫైర్ మీద వచ్చారు. రావడం రాబడమే సందీప్‌ని లేపి కడిగి పారేశారు.

సందీప్ నువ్వేమైనా బ్లైండా? అని నిలదీశారు. అలాగే శివాజీ టాస్క్‌లో ఏం జరుగుతోందో నీకు కనిపించలేదా? అని నిలదీశారు. టేస్టీ తేజా టాస్క్‌లో భాగంగా గౌతమ్ కృష్ణను డీల్ చేసిన విధానంపై నాగ్ మండిపడ్డారు. శివాజీ ఏం జరుగుతుందో నీకు కనపడలేదా? అంటూ వీడియోలు వేసి మరీ చూపించి ఫైర్ అయ్యారు. అక్కడ జరుగుతున్నది చూసి ఆపాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను కావాలని చేయలేదని శివాజీ చెప్పారు.

Advertisement

కావాలని చేసావో లేదో మేము డిసైడ్ చేస్తామంటూ శివాజీకి నాగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సందీప్ నువ్వు సంచాలక్ గా పూర్తిగా ఫెయిల్ అని చెప్పేశారు. ఇక తేజను అయితే ఉతికి ఆరేశారు. అంధా బైరాగ్ అంటూ ఫైర్ అయ్యారు. ఒక పక్క ఆడపిల్లలు అరుస్తున్నా నీకు తెలియలేదా? అంటూ మండిపడ్డారు. అదేదో ఎంకరేజ్‌మెంట్ అనుకున్నానని తేజ చెప్పగా.. మీరు ఎంకరేజ్ చేశారా? అని అమ్మాయిలను అడిగారు. కొట్టొద్దని అరుస్తున్నామని శోభ చెప్పింది. దీంతో నాగ్ మండిపడ్డారు. మొత్తానికి తేజకు నాగ్ ఓ రేంజ్‌లో చుక్కలు చూపించారు.

ఇవీ చదవండి:

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..