హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. సౌత్ ఇండియాలో నయన్‌కు ఉన్నంత ప్రేక్షకాదరణ మరే హీరోయిన్‌కు లేదంటే అతిశయోక్తి కాదు. ఏమాత్రం ఎక్స్‌పోజింగ్ లేకుండా ఎక్కువగా చీరల్లో, చుడీదార్స్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆమె ఘనత. పైగా సినిమా ప్రమోషన్స్‌లో సైతం పాల్గొనదు. అయినా కూడా ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్.

తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి పాన్ ఇండియా హీరోయిన్‌గా నయన్ ఎదిగింది. ప్రస్తుతమైతే ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి. ఈ రేంజ్‌లో సంపాదిస్తోంది కాబట్టే ఓ ప్రైవేట్ జెట్ కొనుక్కుందట. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ నయన్ జంట ఈ ప్రైవేట్ జెట్‌ను రెండేళ్ల క్రితమే కొన్నారట. 

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

ఈ ప్రైవేట్ జెట్ ఖరీదు అక్షరాలా రూ.50 కోట్లు అని సమాచారం.  షూటింగ్ లకు వెళ్లడానికి, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఆ ప్రైవేట్ జెట్‌ను నయన్ జంట వాడుతుందట. తాజాగా ఈ ప్రైవేట్ జెట్‌కు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడికి చెన్నై, హైదరాబాద్, కేరళలో లగ్జరీ ఇళ్లు, స్థలాలు ఉన్నాయట. ఇక అమ్మడి కార్ల లిస్ట్ అయితే చాంతాడంత ఉంటుందని టాక్. మొత్తానికి ప్రైవేట్ జెట్ మెయిన్‌టైన్ చేస్తున్న అతి తక్కువ మంది స్టార్స్‌లో నయన్‌ కూడా ఒకరు.

ఇవీ చదవండి:

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

Google News