Rathika Rose: రతికా రోజ్.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

Rathika Rose: రతికా రోజ్.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలో అడుగు పెట్టింది. ఇక నాలుగో వారం కూడా ఫిమేల్ కంటెస్టెంటే ఇంటిని వీడింది. రతికా రోజ్ విపరీతమైన నెగిటివిటీతో తట్టా బుట్టా సర్దేసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

7 సీజన్స్‌లోనూ రతికకు వచ్చినంత దారుణమైన నెగిటివిటీ మరే కంటెస్టెంట్‌కూ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆమె మాటలు.. చేతలతో ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.

వారానికో రంగు మార్చిన రతిక ఇంటిని వీడటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్స్ మూకుమ్మడిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి స్టార్టింగ్‌లో అయితే ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని.. టాప్ 5 పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఆమె చూపించిన షేడ్స్‌తో అందరికీ మైండ్ బ్లాక్ అయ్యింది. 

ఫేక్ గేమ్స్, ఫేక్ రిలేషన్స్ కొనసాగించింది. తాను హైలైట్ కావడం కోసం దారుణంగా ప్రవర్తించడంతో ఆడియన్స్‌లో సహనం నశించింది. వెరసి ఆమె బయటకు వెళ్లిపోయింది.

Rathika Rose: రతికా రోజ్.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

అయితే రతికా రోజ్ బిగ్‌బాస్ హౌస్‌లో కాస్త గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకుందని సమచారం. రోజుకు రూ.28 వేల చొప్పున రతిక రెమ్యూనరేషన్ అందుకుందట. అంటే వారానికి రూ.2 లక్షలు. నాలుగు వారాలకు గానూ మొత్తంగా రతిక రూ.8 లక్షల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం.

నిజానికి రతిక చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కేవలం యూట్యూబ్ ప్రేక్షకులకు మాత్రమే ఆమె తెలుసు. కాబట్టి ఆమెకు ఉన్న ఇమేజ్‌కి ఇది పెద్ద అమౌంటేనని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

Google News