బాగా లావైపోయిన అరియానా.. ఒక ఆట ఆడుకుంటున్న నెటిజన్స్

బాగా లావైపోయిన అరియానా.. ఒక ఆట ఆడుకుంటున్న నెటిజన్స్

ఒకప్పుడు ఫేమస్ అవ్వాలంటే సినిమాలో లేదంటే పొలిటికల్‌గానో ట్రై చేసి అది వర్కవుట్ అయితే అయ్యేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అదొక పెద్ద ప్రహసనమే కాదు. ఒక చిన్న మాట క్లిక్ అయితే చాలు ఓవర్ నైట్‌లో ఫేమస్ అయిపోతాం. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి తెగ పాపులారిటి సంపాదించుకుంది ఇలియానా.

ఆ తర్వాత బిగ్‌బాస్ షో ద్వారా బీభత్సమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తరువాత బిగ్‌బాస్ బజ్ కార్యక్రమానికి యాంకర్‌గా కూడా వ్యవహరించింది. ఇక అప్పటి నుంచి అమ్మడికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. బుడ్డి బుడ్డి నిక్కర్లు వేసుకుని సన్నగా.. నాజుగ్గా ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో ఇలియానా మాదిరిగా ఉండేది. దీంతో అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. 

Advertisement
బాగా లావైపోయిన అరియానా.. ఒక ఆట ఆడుకుంటున్న నెటిజన్స్

ఇక ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలోనూ సందడి చేస్తూ కెరియర్ పరంగా బాగా బిజీ అయిపోయింది అరియానా. అయితే తాజాగా ఎరుపు రంగు చీరలో ‘మదనా నా ప్రాణం నీదేనా’ అంటూ సాగే పాటకు స్టెప్పులేసి నెటిజన్లను విపరీతంగా ఆకర్షించేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే అమ్మడు సన్నగా.. నాజుగ్గా ఉండేది కదా. ఈ సాంగ్‌లో మాత్రం చాలా బరువు పెరిగిపోయినట్టుగా కనిపిస్తోంది. చేతులు, నడుము చాలా లావుగా అయిపోయి చూడటానికి కాస్త ఇబ్బందికరంగా తయారైంది.

ఇక నెటిజన్లు ఊరుకుంటారా? ఇలియానాకు చెల్లిగా ఉండే నువ్వు స్వాతినాయుడికి అక్కలా తయారయ్యావేంటంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నెటిజన్స్ ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..