హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

బిగ్‌బాస్ హౌసులో సోమవారం నామినేషన్స్ హడావుడి నడిచింది. హీరో శివాజీ లాజిక్స్‌తో హౌస్‌మేట్స్‌ను లాక్ చేసేశారు. హౌస్ మేట్స్ అయినవాళ్లు తప్పించి అందరూ నామినేట్ అయ్యారు. అమర్ దీప్‌ని అయితే శివాజీ ఒక ఆటాడుకున్నారని చెప్పాలి. నిజానికి అమర్‌దీప్ దగ్గర పాయింట్స్ ఏమీ లేవు. మాటలే కనిపిస్తున్నాయి కానీ ఆట కనిపించడం లేదంటూ లాక్ చేశారు. తాను బయాస్డ్‌గా లేనని.. యావర్ దగ్గర కాయిన్ తీసుకుని నీకు ఇచ్చానని చెప్పి అమర్‌దీప్‌కి మాటల్లేకుండా చేశారు శివాజీ.

ఒక్క ప్రియాంక కాస్త డిఫెండ్ చేసుకోగలిగింది కానీ మిగిలిన వాళ్లంతా బొక్కబోర్లా పడ్డారు. మాట్లాడటానికి మాటల్లేక తడబడ్డారు. ఈ సారి హీటెక్కే నామినేషన్స్ అయితే జరగలేదు కానీ శివాజీ మాత్రం చాలా బాగా కౌంటర్లు ఇచ్చారు. శివాజీ వచ్చేసి అమర్‌దీప్, ప్రియాంకను నామినేట్ చేశారు. గౌతమ్ వచ్చేసి శివాజీని నామినేట్ చేశాడు. ఇక్కడ కూడా గౌతమ్ ఆర్గ్యుమెంట్‌లో తేలిపోయాడు. అసలు నిజానికి స్టార్టింగ్ నుంచి గౌతమ్ ఆర్గ్యుమెంట్‌లో చాలా వీక్.

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

ఇక ఎవరెవరు.. ఎవరిని నామినేట్ చేశారంటే.. శివాజీ వచ్చేసి ఎవరిని నామినేట్ చేశారో చెప్పేశాం. ఇక గౌతమ్ వచ్చేసి శివాజీతో పాటు అమర్‌‌దీప్‌ను కూడా నామినేట్ చేశాడు. శుభశ్రీ, యావర్‌లు అమర్‌దీప్, ప్రియాంకను నామినేట్ చేశారు. అమర్‌దీప్ వచ్చేసి శుభశ్రీ, శివాజీలను, తేజ వచ్చేసి గౌతమ్, యావర్‌లను నామినేట్ చేశాడు. ఎక్కువ మంది అమర్‌దీప్‌ను నామినేట్ చేశారు. ఆ తరువాత ప్రియాంకను నామినేట్ చేశారు.

ఇవీ చదవండి:

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..