నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హీరోయిన్ దేవయాని. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఇష్టమైన హీరోయిన్. చాలా పద్ధతిగా ఎక్కువ శాతం చీరల్లోనే కనిపించారు. సుస్వాగతం చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇటీవలే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ అవకాశాలు పెద్దగా రావడం లేదు.

దేవయాని 2001లో తమిళ దర్శకుడు రాజ్‌కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పారిపోయి మరీ గుడిలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఇనియ, ప్రియాంక ఉన్నారు. 

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

అయితే పెళ్లైన సమయంలో చేతిలో డబ్బు లేదట.. పెళ్లి కావడంతో సినిమా అవాకాశాలు పూర్తిగా అడుగంటిపోయాయట. దీంతో ఆమె బుల్లితెరపై అవకాశాలు సంపాదించి రోజుకు లక్ష రూపాయల పారితోషికం అందుకుందట. దీంతో కుటుంబం కాస్త గట్టెక్కిందట. అప్పుల ఊబినుంచి బయటపడ్డారట. అయితే అంతా బాగుందనుకుంటున్న సమయంలో తన భర్త దర్శకత్వంలో కొన్ని చిత్రాలకు దేవయాని నిర్మాతగా వ్యవహరించారట.

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

అవి కాస్త ఫ్లాప్ కావడంతో తిరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయారట. ఆ తరువాత ఎలాగో అప్పులన్నీ తీర్చేసుకుని ప్రస్తుతం దేవయాని నర్సరీ పిల్లల టీచర్‌గా మారారు. తన పిల్లలు చదువుతున్న తమిళనాడులోని స్థానిక అన్నాసాలైలో గల చర్చ్‌పార్కు కాన్వెంట్ పాఠశాలలో ఆమె అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

కేవలం రూ.10 వేల కోసం దేవయాని అధ్యాపకురాలిగా పని చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఉపాధ్యాయరాలిగా పనిచేయాలనేది తన చిన్ననాటి కోరికట. దానికోసం ఆమె టీచర్ కోర్సు చేశారట.

ఇవీ చదవండి:

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?