బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

Balakrishna Prabhas Mahesh

సినిమా రిలీజ్ డేట్‌ను బట్టి సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. ఇక దసరా, సంక్రాంతి వంటి పండగ సీజన్‌లో అయితే ఏ సినిమా రిలీజ్ అయినా కూడా పండగే. ఆ సినిమా బాగుంటే చాలు కలెక్షన్స్ దూసుకెళతాయి. ఇక ప్రేక్షకులు సైతం పండుగలకి ఏ సినిమాలు రిలీజ్ అవుతాయి? పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ ఉంటాయా.. లేదా? అని ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తుంటారు. కాబట్టి దర్శక నిర్మాతలు సైతం పండుగలను టార్గెట్ చేస్తుంటారు.

ఇప్పటికే సంక్రాంతిని చాలా సినిమాలు టార్గెట్ చేస్తుండగా ఈ క్యూలో కొత్తగా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చి చేరారు. తాజాగా మహేష్ ‘గుంటూరు కారం’ మూవీ రిలీజ్ డేట్‌ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో రవితేజ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ఈగల్’ సినిమా, ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్టుకే (కల్కి 2898) సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానున్నాయి.

ఇక నందమూరి బాలకృష్ణ అయితే ఏకంగా రెండు పండుగలను టార్గెట్ చేస్తున్నారు. దసరా కానుకగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న భగవంతు కేసరి సినిమా విడుదల కానుంది. బాబీ డైరెక్షన్‌లో వస్తున్న ఎన్‌బీకే 109 సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పుడు తాజాగా సంక్రాంతి బరిలో మహేష్ కూడా వచ్చి చేరాడు. దీంతో ప్రేక్షకులకు పండుగే అని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలన్నీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి.

ఇవీ చదవండి:

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

Google News