నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్‌గా పేరు తెచ్చుకుని అంతలోని విడిపోయి షాకిచ్చిన జంట సమంత – నాగ చైతన్య. వీరిద్దరూ విడిపోయిన తర్వాత కూడా కలవబోతున్నారంటూ చాలా సార్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి అదే ప్రచారం ఊపందుకుంది. దీనికి సాక్ష్యం ఇదేనంటూ కొన్ని పిక్స్, వీడియో వైరల్ చేస్తున్నారు. తాజాగా నాగ చైతన్య దగ్గర పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరు కొత్త బైక్‌ కొని దానిపై ఆటోగ్రాఫ్‌ కావాలని చైతూను కోరాడు.

చైతు కూడా బైక్‌పై సైన్ చేసి దానిని స్టార్ట్ చేసి మరీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పెట్ డాగ్ కూడా కనిపించింది. అయితే సమంత వద్ద ఉండే ‘హస్’ అనే డాగ్‌ను అచ్చు గుద్దినట్టుగా పోలి ఉండటంతో అంతా షాక్ అయ్యారు. నాగచైతన్య, సమంత కలిసి ఉండగా వారి వద్ద ఈ డాగ్ ఉండేదట. అయితే చైతు నుంచి సామ్ విడిపోయిన సమయంలో హస్‌ను తీసుకుని ఆమె వెళ్లిపోయిందట.

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

మరి అలాంటప్పుడు ఇప్పుడు చైతు దగ్గరకు ఆ డాగ్ ఎలా వచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరూ కలిసే ఉన్నారని కొందరు.. లేదు మళ్లీ కలవబోతున్నారంటూ మరికొందరు అంటున్నారు. గతంలో చై.. థ్యాంక్యూ అనేది చాలా గొప్ప పదమని.. మనం కొన్ని సార్లు ఎక్కువగా వాడుతుంటామని.. కొందరికి మనం ఎక్కువగా చెబుతుంటామని తెలిపారు. తన జీవితంలో ముగ్గురికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలంటూ.. వారిలో తన తల్లి, తన తండ్రి, సమంత పెట్ హష్ ఫోటోలను షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోతో పాటు ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి:

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

Google News