రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

డైవర్స్ తర్వాత నిహారిక వెబ్ సిరీస్‌లు చేస్తూ.. నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టి కెరీర్ పరంగా బిజీబిజీగా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో సైతం నిహారిక చాలా యాక్టివ్‌గా ఉంది. మరి ఆమె నుంచి విడిపోయిన చైతన్య జొన్నలగడ్డ ఏం చేస్తున్నాడు? కొద్ది రోజులైతే విహారయాత్రలకు వెళ్లొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో విడాకుల బాధను మరిచేందుకే ఇలా విహారయాత్రలు చేస్తున్నాడంటూ టాక్ నడిచింది.

విహార యాత్రల అనంతరం తన ఫోకస్ అంతా చైతన్య కూడా కెరీర్‌పైనే పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చైతన్య రెండో పెళ్లి వార్తలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తొలుత మరోసారి పెళ్లి వద్దని భావించాడట. కానీ ఇంట్లో వాళ్లు చైతన్య ఒప్పించి రెండో పెళ్లికి సిద్దం చేశారట. త్వరలోనే చైతన్య మరోసారి పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడంటూ బీశత్సంగా ప్రచారం అయితే జరుగుతోంది. తన తండ్రి స్నేహితుని కుమార్తె‌తోనే చైతన్య రెండో వివాహమని సమాచారం.

Advertisement

చైతన్యకు కాబోయే మామగారు కూడా ఐపీఎస్ ఆఫీసరేనట. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లిపై ఓ నిర్ణయానికి వచ్చేశాయట. త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేయించేందుకు సైతం సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక నిహారిక అయితే పెళ్లి ప్రస్తావనే తీసుకురావద్దని ఇంట్లో తెగేసి చెప్పిందట. వరుణ్ తేజ్ వివాహం తర్వాత నిహారిక రెండో పెళ్లి ఉంటుందంటూ అప్పట్లో ప్రచారం అయితే జరిగింది కానీ నిహారిక మాత్రం ఇప్పట్లో పెళ్లి జోలికే వెళ్లొద్దని ఫిక్స్ అయిపోయిందని సమాచారం.

ఇవీ చదవండి:

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?