రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. రథినం కృష్ణ దర్శకత్వంలో సాలిడ్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా అక్టోబర్ 6న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ బీభత్సంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా కాసేపు నెటిజన్లతో వీడియో చిట్ చాట్ చేశారు. 

నెటిజన్లు కొందరు కొంటె ప్రశ్నలు అడుగుతుంటారు కదా.. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ కిరణ్ అబ్బవరంను షాకింగ్ ప్రశ్న అడిగాడు. దీనికి అవాక్కైన కిరణ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘రూల్స్ రంజన్’ సినిమా హిట్ అయిన తర్వాత బిగ్ బాస్ ఫేమ్ రతిక వంటి అమ్మాయితో నీకు పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నా.. ఆల్ ద బెస్ట్’ అని నెటిజన్ కామెంట్ చేశాడు. ఎందుకమ్మా నాపై అంత పగ అని కిరణ్ అబ్బవరం అనడం ఆసక్తికరంగా మారింది.

కిరణ్ అబ్బవరం స్పందిస్తూ.. ‘బాబు గుడుంబా.. ఎందుకమ్మా నా మీద నీకు అంత పగ. పెళ్లి అయితే చేసుకుందాం కానీ.. రాని ఎలాంటి అమ్మాయి వ‌స్తుందో చూద్దాం’ అని రిప్లై ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కిరణ్.. రాధిక అనుకున్నాడా? లేదంటే రతిక అనే అనుకున్నాడా? అంత మాట అనేశాడేంటి? అని అంతా షాక్ అవుతున్నారు. మొత్తానికి నెటిజన్లు అయితే రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..