సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది నేటి మాట కాదు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్ట్రాంగ్ ఉంటే తప్ప అమ్మాయిలకు తిప్పలు తప్పవు. లేదంటే స్టార్ హీరోయిన్ రేంజ్ ఎదిగే వరకూ క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవాల్సిందే. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ చెప్పారు. ఈ లైంగిక వేధింపులు తట్టుకోలేక చాలా మంది పరిశ్రమ నుండి వెళ్ళిపోతారు. ఇక తాజాగా సాయిపల్లవిని సైతం ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.

సాయిపల్లవి కెరీర్ ఆర్టిస్ట్‌గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మలయాళ చిత్రం ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కాస్తా సూపర్ హిట్ కావడం.. అమ్మడు అందంతో పాటు డ్యాన్స్ ఇరగదీయడం.. పైగా నటనను కూడా ఇరగదీయడంతో సాయి పల్లవికి స్టార్ హీరోయిన్ కావడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఇక తెలుగులో సాయి పల్లవి మొదటి చిత్రం ఫిదా. శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

‘ఫిదా’ చిత్రంతో సాయిపల్లవి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తరువాత వరుస అవకాశాలు సాయిపల్లవి తలుపు తట్టాయి. అయితే టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్తలో సాయి పల్లవిని ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఆఫర్ ఇస్తాను.. కమిట్మెంట్ ఇస్తావా? అని అడిగారట. దీంతో సాయి పల్లవి బీభత్సంగా ఫైర్ అయ్యిందట. లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించిందట. దీంతో ఆ డైరెక్టర్ వెనక్కు తగ్గారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇవీ చదవండి:

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Google News