ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ప్రభాస్-అనుష్క శెట్టి గురించి వచ్చినన్ని పుకార్లు మరే జంట గురించి రాలేదంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగింది. బిల్లా చిత్రంతో వీరిద్దరి ప్రయాణం ప్రారంభమైంది. ఆ తరువాత మిర్చి, బాహుబలి సిరీస్‌ వీరిద్దరి కాంబోలో వచ్చిన విషయం తెలిసిందే. ఇక నాలుగు సినిమాలు కలిసి చేస్తే జనం ఊరుకుంటారా? వీరిద్దరి మధ్య పీకల్లోతు ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ ప్రచారం మొదలు పెట్టేశారు.

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట

నిజానికి వీరిద్దరి ఫ్యాన్స్ కూడా వీరిద్దరికీ పెళ్లైతే బాగుండు అని కోరుకున్నారు. కానీ వారిద్దరూ మాత్రం తమ మధ్య అదేమీ లేదని కేవలం మంచి స్నేహితులమని చాలా సార్లు చెప్పారు. అయినా సరే.. పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇటీవల బెంగుళూరులో ఓ మీడియా సమావేశంలో కూడా అనుష్కతో రిలేషన్‌పై ఎదురైన ప్రశ్నకు తనకు అనుష్క మంచి ఫ్రెండ్ మాత్రమేనని అంతకు మించిన రిలేషన్ లేదని చెప్పాడు. అసలు ఆమెతో పెళ్లి వార్తలన్నీ ఫేక్ అని తేల్చేశాడు.

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

అయితే ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్, అనుష్క పెళ్లి అయితే బాగుండనే కోరుకుంటున్నారు. వాళ్లిద్దరూ ఎలాగూ చేసుకోరు. మేమన్నా పెళ్లి చేసేద్దాం అనుకున్నారో ఏమో కానీ అనుష్క, ప్రభాస్ పెళ్లి పీటలపై ఎలా ఉంటారు. వారికి పాప పుడితే ఎలా ఉంటుంది? అనేది ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి పిక్స్ చూసిన ఫ్యాన్స్.. తెగ మురిసిపోతున్నారు. వారిద్దరి పెళ్లి చూడటానికి చాలా బాగుందంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో ఫిక్స్.. ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

టేస్టీ తేజకు చుక్కలు చూపించిన నాగ్..

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..