తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్...

రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోలందరి సరసన నటించి బాగా పాపులర్ అయిపోయింది. ఇటీవలి కాలంలో ఎందుకోగానీ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. అయితే తమిళ్‌లో మాత్రం అవకాశాలు కొట్టేస్తూనే ఉంది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా అయిలాన్‌ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే కమలహాసన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఇండియన్‌–2 చిత్రాల్లో నటిస్తోంది.    

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ రంగంపై అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతున్నాయి. ఎవరైనా సరే.. నటిగా సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. బ్యాక్‌గ్రౌండ్ స్ట్రాంగ్‌గా ఉంటే ఓకే కానీ లేదంటే మాత్రం చాలా కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. రకుల్ కూడా అలాగే చాలా కష్టాలు ఎదుర్కొందట. చిన్నతనం నుంచి కూడా సినీరంగ ప్రవేశం చేయాలని చాలా ఆశపడిందట.

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు ముందుగా మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించిందట. తద్వారా సినిమా అవకాశాలను సాధించిందట. నిజానికి బయట ఉన్నవాళ్లకి సినిమా అనేది ఒక అందమైన ప్రంపచమని.. అందులోకి దిగితే లోతనేది తెలుస్తుందన్నారు. ఈ రంగంలో రాణించడం అంత సులభం కాదని తెలిపింది. ముఖ్యంగా నటీమణులు ఎన్నో అగాధాలను అధిగమించిన తర్వాతే అందమైన సినీ లైఫ్‌ను అనుభవించడం సాధ్యమవుతుందన్నారు. తన పరిస్థితి అలాంటిదేనని నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొంది.

ఇవీ చదవండి:

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?