‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

గుంటూరు కారం చిత్రం నుంచి పూజా హెగ్డే తప్పుకుందని మాత్రమే తెలుసు కానీ ఎందుకు తప్పుకుందనేది మాత్రం ఎవరికీ క్లారిటీగా తెలియదు. అమ్మడు ఈ చిత్రం నుంచి తప్పుకోవడంపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కానీ వాటిలో నిజమెంత అనేది కూడా తెలియదు. అమ్మడికి కొంత కాలం నుంచి హిట్ అనేది లేదు. ఏ సినిమా చేసినా ఫ్లాపే. బాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకున్నా కూడా అది కూడా దెబ్బకొట్టింది.

అసలే ఈ ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో చేసిన ప్రతి సినిమా ఫ్లాప్. అలాంటప్పుడు గుంటూరు కారం సినిమాను ఎందుకు వదులుకోవాలనుకుంటుంది? చిత్ర దర్శక నిర్మాతలే తప్పించి ఉంటారని ఒక టాక్. లేదు.. శ్రీలీల ప్రాధాన్యం పెంచేసి.. పూజా పాత్ర ప్రాధాన్యతను తగ్గించడంతో గుంటూరు కారం సినిమాను వదిలేసిందని మరో టాక్ నడిచింది. అయితే అసలు ఎందుకు పూజాను ఈ సినిమా నుంచి తప్పించాల్సి వచ్చిందో నిర్మాత తాజాగా వివరించారు.

Mahesh Babu Birthday Special: 'Guntur Kaaram' Super Mass Poster

తాజా ఇంటర్వ్యూలో పూజా హెగ్డేను సినిమా నుంచి తొలగించడంపై గుంటూరు కారం నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పష్టత ఇచ్చారు. పూజా హెగ్డే జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలో అవకాశం ఇచ్చామన్నారు. అయితే గుంటూరు కారం సినిమాలో జనవరిలో ప్రారంభించామని.. దీని షూటింగ్‌ మళ్లీ నాలుగు నెలలు బ్రేక్ పడిందన్నారు. ఈ క్రమంలోనే పూజా హెగ్డే డేట్స్ ఇష్యూ వచ్చిందట. ఆమె కారణంగా సినిమా మరింత ఆలస్యం కావడం ఇష్టం లేక తొలగించామని నాగ వంశీ వెల్లడించారు.

ఇవీ చదవండి:

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

Google News