ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట

తమిళ్‌లో మాంచి ఫామ్‌లో ఉన్న యంగ్ డైనమిక్ డైరెక్టర్స్‌లో లోకేష్ కనగరాజ్ ఒకరు. తీసిన కొన్ని సినిమాలతోనే ఆయన స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో వరుస హిట్స్ కొట్టారు. దక్షిణాది సినీరంగంలో ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టిన ఘనత కూడా లోకేష్ కనగరాజ్‌దే కావడం విశేషం. 

ఒక సినిమాకు మరో సినిమాకు లింగ్ పెట్టి సినిమాటిక్ యూనివర్స్‌కు శ్రీకారం చుట్టారు. దీంతో ఆయనకు సౌత్ ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం విజయ్‌తో లియో అనే సినిమా ద్వారా లోకేష్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ క్రమంలోనే తన తదుపరి సినిమాలను సైతం ఇప్పటికే అనౌన్స్ చేసేశారు. లియో తర్వాత వెంటనే సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ఒక మూవీ చేయబోతున్నారు.

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట

ఇక ఆ తరువాత సిరీస్‌లను చేయనున్నారు. విక్రమ్ 2, ఖైదీ 2 తో పాటు సూర్య తో రోలెక్స్, సూర్యతో సినిమాలను లోకేష్ ప్రకటించేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో లోకేష్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన లాస్ట్ సినిమా ప్రభాస్‌తోనేని చెప్పి లోకేష్ షాక్ ఇచ్చారు. గతంలోనే మరో 10 సినిమాలతో ఇక డైరెక్షన్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేస్తానని లోకేష్ చెప్పారు. తన లాస్ట్ సినిమా ప్రభాస్‌తో ఉండొచ్చన్నారు. ఈ సినిమాతో సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ పడుతుందని వెల్లడించారు. అయితే ఈ సినిమా రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా చెప్పడం కష్టం.

ఇవీ చదవండి:

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

Google News