వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ఆరేళ్లుగా సాగిస్తున్న సీక్రెట్ లవ్ స్టోరీని ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జంట రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే వారిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక త్వరలోనే పెళ్లి బాజాలు కూడా మోగనున్నాయి. ఇప్పటికే మెగా ఇంట పెళ్లి వేడుకలు సైతం ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా.. వీరిద్దరికీ స్పెషల్‌గా పెళ్లి బట్టలు డిజైన్ చేస్తున్నారు. 

రెండు రోజుల క్రితమే వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వేడుక ప్రారంభమైంది. హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరగాయి. దీనికి సంబంధించిన ఫోటోలను మెగా ఫ్యామిలీ అభిమానుల కోసం నెట్టింట షేర్ చేసింది. దీంతో అసలు వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి పెళ్లి ఎక్కడనే దానిపై ఉపాసన క్లారిటీ ఇచ్చారు.

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

విదేశాల్లోనే లావణ్య, వరుణ్‌ల పెళ్లని అప్పట్లో ప్రచారం జరిగింది. అది ప్రచారం కాదు.. నిజమేనని ఉపాసన తేల్చారు. ఇటీవల జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలను తన సోషల్ మీడియాలో ఉపాసన షేర్ చేశారు. టుస్కానీకి.. తమ ఫ్యామిలీ అంతా రాబోతోందని ఉపాసన పోస్టులో చెప్పారు.వెంటనే టుస్కానీ ఎక్కడుందని నెటిజన్లు సెర్చ్ చేశారు. టుస్కానీ అనేది ఇటలీలో సముద్రానికి దగ్గర ఉండే అద్భుతమైన ప్రాంతం. ఓ పక్క సముద్రం, మరోపక్క గ్రీనరీతో స్వర్గంలా ఉంటుంది. అక్కడే వరుణ్. లావణ్య ఈ నెల చివర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు.

ఇవీ చదవండి:

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?