హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

బిగ్‌బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వచ్చారు. ఇదే క్రమంలో ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్‌ను వీడారు. వరుసగా హౌస్‌ను వీడిన వారు మహిళలే కావడం గమనార్హం. గత వారం హౌస్ నుంచి శుభశ్రీ రాయగురు వెళ్లిపోయింది. చివరి రోజు ఆమెకు స్క్రీన్ స్పేస్ దొరకకపోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో శుభశ్రీ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి వెళ్లిపోయింది.

మొదట అయితే ఓటింగ్‌ను బట్టి చూస్తే పక్కాగా ప్రియాంక జైన్ ఎలిమినేట్ కావాలి. కానీ అనూహ్యంగా శుభశ్రీ పేరు చివరి రోజున తెరపైకి వచ్చింది. గౌతమ్‌తో లవ్ ట్రాక్.. వంటివి శుభశ్రీకి బాగా కలిసొచ్చాయి. అలాగే టాస్క్‌ల్లోనూ మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది. ఇక ప్రస్తుతం నడుస్తున్న టాక్ ఏంటంటే శుభశ్రీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది? శుభశ్రీ వారానికి రూ.2 లక్షల రెమ్యూనరేషన్ ఒప్పందంతో హౌస్‌లోకి అడుగు పెట్టిందట.

హాట్ టాపిక్‌గా శుభశ్రీ రెమ్యూనరేషన్

ఈ లెక్కన చూస్తే ఐదు వారాలకు గానూ శుభశ్రీకి రెమ్యూనరేషన్ గా రూ. 10 లక్షలు తీసుకుందట. నిజానికి శుభశ్రీ వృత్తి రీత్యా లాయర్. కానీ నటన అంటే చాలా ఆసక్తి ఉందట. దీంతో టాలీవుడ్‌లో అవకాశాల కోసం యత్నించి సక్సెస్ అయింది. ఇకపోతే.. నిన్నటి నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త కంటెస్టెంట్ల సందడి మొదలైంది. ఐదు వారాలు ఏం జరిగిందోచూసి వచ్చారు కాబట్టి ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో వారి విషయంలోచాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ఇవీ చదవండి:

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?