రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్

Mahesh Babu Birthday Special: 'Guntur Kaaram' Super Mass Poster

మీనాక్షి చౌదరి అంటే గుంటూరు కారం సినిమా ముందు వరకూ తెలియదు. ఇప్పుడైతే ఈ ముద్దుగుమ్మ అందరికీ బాగా తెలుసు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా అంటే మాటలా? ఈ ముద్దుగుమ్మకు సినిమా విడుదల కాకముందే తెగ అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. నిజానికి సినిమా విడుదలై ఎవరికైనా కాస్తో కూస్తో పేరొస్తే కానీ సినిమాలు రావు. కానీ మీనాక్షి చౌదరికి అయితే బాగానే అవకాశాలొస్తున్నాయి.

ఇక అవకాశాలు పెరిగితే అమ్మడు ఆగుతుందా? తాజాగా మీనాక్షి తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. హరియాణాకు చెందిన ఈ ముద్దుగుమ్మ ‘అవుట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్ ద్వారా నటిగా మారింది. ఆ తరువాత సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత మరో రెండు సినిమాల్లో నటించింది.

రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిన ‘గుంటూరు కారం’ హీరోయిన్ 

మొత్తంగా మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేసినా కూడా మీనాక్షి చౌదరికి మాత్రం టాలీవుడ్‌లో పెద్దగా గుర్తింపు రాలేదు. అప్పటి వరకూ రాని ఫేమ్ ఒక్క గుంటూరు కారంతో వచ్చేసింది. ఇక వస్తున్న అవకాశాలు కూడా పెద్ద హీరోలతోనే వస్తున్నాయని తెలుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేసారి ఐదు సినిమాల్లో నటిస్తోందట. మొత్తానికి అంతకు ముందు రూ.కోటి లోపు తీసుకునే రెమ్యూనరేషన్‌ను గుంటూరు కారం తర్వాత ఏకంగా కోటిన్నరకు పెంచేసిందని టాక్.

ఇవీ చదవండి:

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

Google News