Prabhas: హమ్మయ్యా.. సుప్రీం చొరవతో ప్రభాస్‌ సినిమా యూనిట్‌కి తప్పిన ముప్పులు

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్‌లో రెండు వీడియోలు.. షాక్‌లో ఫ్యాన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ఎన్ని వివాదాల్లో చిక్కుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ అప్‌డేట్స్ రిలీజ్ అయినప్పటి నుంచే వివాదాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మొదలు ఇప్పటి వరకూ అన్నీ ఇన్నీ తలనొప్పులు కాదు. గ్రాఫిక్స్ అస్సలు బాగో లేవంటూ కొద్ది రోజులు ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. దీంతో విడుదల తేదీని వాయిదా వేసి మరీ గ్రాఫిక్స్‌ పరంగా అద్భుతంగా చూపేందుకు ట్రై చేశారు. 

ఇక సినిమా విడుదలయ్యింది మొదలు.. రామాయణాన్ని అపహాస్యం చేశారని.. దర్శకుడికి తెలియకుంటే తెలియకుంది.. ప్రభాస్‌కైనా మన పురాణాల గురించి తెలియాలి కదా అంటూ ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో రామాయ‌ణ గాథ‌కు గ్రాఫిక్స్ హంగుల్ని జోడించి తీసిన సినిమా కాస్తా వికటించి విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది. ఏదో కార్టూన్ సినిమా చూసినట్టుందంటూ ప్రేక్షకులు ధ్వజమెత్తారు.

Prabhas: ఆదిపురుష్‌ను అల్లాడిస్తున్న ట్రోల్స్.. రాముడిగా ప్రభాస్ అస్సలు బాగోలేడట..

సినిమాపై వచ్చిన విమర్శలతో దేశ వ్యాప్తంగా ఈ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంపై పలు రాష్ట్రాల్లో కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ చిత్ర యూనిట్ ఆందోళన చెందుతూ వచ్చింది. అయితే తాజాగా ఆదిపురుష్ టీమ్‌కు కేసుల నుంచి విముక్తి లభించింది. ఈ కేసులన్నింటినీ సుప్రీం కోర్టు కొట్టివేస్తూ తాజాగా తీర్పును వెలువరించింది. సెన్సార్ పూర్తయ్యాక విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చింది. దీంతో ఆదిపురుష్ టీం ఫుల్ ఖుషీగా ఉంది.

ఇవీ చదవండి:

వరుణ్, లావణ్యల పెళ్లి జరిగే ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసా?

ప్రభాస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఎండ్ కార్డ్ వేస్తారట!

‘గుంటూరు కారం’ నుంచి పూజాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పిన నిర్మాత..

తన సినిమా కష్టాలను ఏకరువుపెట్టిన రకుల్…

ప్రభాస్‌తో అనుష్క పెళ్లైందట.. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉందట..!

ఈసారి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరో దాదాపు తేలిపోయింది..

సాయిపల్లవిని ఓ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారట.. తర్వాత ఏం జరిగిందంటే..

Balakrishna Vs NTR: ఎన్టీఆర్ స్పందించకపోవడంపై డోంట్ కేర్ అంటున్న బాలయ్య

రతికతో పెళ్లి అంటే.. కిరణ్ అబ్బవరం ఏంటి అంత మాట అనేశాడు?

కాళ్లనిండా గాయాలతో కనిపించిన పూజా హెగ్డే..

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నిహారిక మాజీ భర్త

నాగచైతన్య, సమంత టచ్‌లోనే ఉన్నారా?.. ఫోటోలు, వీడియో వైరల్

బాలయ్య, ప్రభాస్‌లను టార్గెట్ చేస్తున్న మహేష్ బాబు

నర్సరీ స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

హౌస్‌మేట్స్‌ని అదిరిపోయే లాజిక్స్‌తో లాక్ చేసిన శివాజీ

శ్రీకాంత్… ఊహ కంటే ముందు ఏ హీరోయిన్‌ని ప్రేమించాడో తెలుసా?

పెళ్లిపీటలెక్కబోతున్న సింగర్ మంగ్లీ.. వరుడు ఎవరంటే..?

Google News